1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే ఫోనోగ్రాఫ్ ప్రదర్శన 1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం 1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం 1993: పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా మరణం 2009: తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం