JN: జఫర్ గడ్ మండలం రఘునాధ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య శుక్రవారం నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత 32 సంవత్సరాల నుంచి పార్టీలో పని చేస్తున్నాను అని, ప్రజలు ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాను అని అన్నారు.