MDK: అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల నుంచి 14 నామినేషన్లను స్వీకరించినట్లు అల్లాదుర్గం ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి తెలిపారు. అల్లాదుర్గం 01, నడిమితండా 02, రెడ్డిపల్లి 02, చేవెళ్ల 01, మాందాపూర్ 02, కాయిదంపల్లి 01, పెద్దాపూర్ 01, అప్పాజీపల్లి 02, రాంపూర్ 02, మొత్తం 14 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
Tags :