BHPL: భూపాలపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ‘దీక్ష దివాస్’ వాల్ పోస్టర్ను ఇవాళ ఆవిష్కరించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష దినమైన నవంబర్ 29ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. బీఆర్ఎస్వి నాయకుడు కొల్లోజు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. KCR దీక్ష ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు.