AP: అమరావతిలోని ఏడు గ్రామాల పరిధిలో 16,666.5 ఎకరాల భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలు పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. వైకుంఠపురం, పెదమాద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూసమీకరణ చేయనున్నారు.