దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్ట్‌లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో 25 ఏళ్ల తర్వాత భారత్‌పై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నెట్టింది. అయితే ఈ టెస్ట్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్, రిషబ్ పంత్ కెప్టెన్సీ, దక్షిణాఫ్రికాను తేలికగా తీసుకోవడం, గంభీర్ కోచింగ్ అని తెలిపారు.