GNTR: మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ గురువారం విస్తృతంగా పర్యటించనున్నారని బుధవారం ఆయన కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటన ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన మంగళగిరి మోడల్ లైబ్రరీని ఈ పర్యటనలో ప్రారంభిస్తారు.