RR: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నగరా మోగింది. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయొచ్చని పేర్కొన్నారు. https://tsec.gov.in/nominationRuralSarpanch.do వెబ్సైట్ ద్వారా మీ గ్రామపంచాయతీ, మండలం, తదితర పూర్తి వివరాలు నింపాల్సి ఉంటుందని వివరించారు. SHARE IT