NZB: ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం నగరంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాతను స్మరించుకున్నామన్నారు.