☞ పోటీ చేసే అభ్యర్థికి కనీస వయసు 21సంవత్సరాలు నిండి ఉండాలి. ☞ అభ్యర్థి అదే గ్రామంలో ఓటరై ఉండాలి. ☞ వార్డు మెంబర్ని బలపరిచే వ్యక్తికి స్థానిక వార్డులో ఓటు ఉండాలి. ☞ రిజర్వేషన్ అయితే సంబంధిత CASTE CERTIFICATE తప్పనిసరిసరి. ☞ NOTE: 2K25 ఆర్డినెన్స్ ద్వారా ముగ్గరు పిల్లల నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది.