స్వదేశంలో గతేడాది నూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ అయిన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలో 2-0 క్లీన్ స్వీప్ అయింది. తాజా సిరీస్ తొలి టెస్ట్‌ను 30 రన్స్‌తో, రెండో మ్యాచ్‌ను 405 పరుగులతో కోల్పోయింది. కోల్‌కతాలో బౌలర్లు రాణించినా.. గౌహతిలో అందరూ చేతులెత్తేశారు. 2001 తర్వాత భారత్‌లో సఫారీలు టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.