నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’ డిసెంబర్ 5న ఇది రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 28న HYDలోని కూకట్‌పల్లిలో ఉన్న కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.