AP: మాక్ అసెంబ్లీని విద్యార్థులు బాగా నిర్వహించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేల పాత్రను పిల్లలు సమర్థవంతంగా పోషించారని అభినందించారు. ‘రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత. దేశ మనుగడ ఉన్నంత వరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారు. రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రతీ పౌరుడికి చెప్పాలి’ అని పేర్కొన్నారు.