సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్ అయింది. గౌహతి టెస్ట్‌లో 408 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 27/2 స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించి 140 పరుగులకే ఆలౌట్ అయింది.
Tags :