టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏడో శతాబ్దం కాలం నాటి కథతో తెరకెక్కనున్నట్లు, ఆనాటి వీరుడి గెటప్‌లో గోపీచంద్ కనిపించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిట్టూరి శ్రీను నిర్మించనున్న ఈ మూవీ కోసం రూ.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేయనున్నట్లు తెలిపాయి.