NZB: నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయం పరిసరాలను సందర్శించారు. ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.