MHBD: ఇనుగుర్తి మండలం లాలుతండా ప్రాథమిక పాఠశాలలో 23 మంది విద్యార్థులకు IIFL సమస్త ఫైనాన్స్ లిమిటెడ్ MHBD బ్రాంచ్ వారు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన వారికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. డివిజనల్ మేనేజర్ నాగేంద్రబాబు, ఏరియా మేనేజర్ గోవిందచారీ, బ్రాంచ్ మేనేజర్ కోటేశ్వర్, పాఠశాల సిబ్బంది, తదితరులున్నారు.