KMR: TG జాగృతి చీఫ్ కవిత రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అనంతరం బాన్సువాడలోని సోషల్ వెల్ఫేర్ జూ. కళాశాలను సందర్శించి, నాగిరెడ్డిపేటలో ముంపు రైతులతో సమావేశం కానున్నారు. అలాగే నాగన్న బావి, శబరిమాత ఆశ్రమానికి వెళ్లనున్నారు.
Tags :