MBNR: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సంజీవ్ ముదిరాజ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ధమగ్నపూర్లోని నివాసంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆయనకు సూచించారు.