KMR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని అప్పగించారు. రేపటి నుంచి గ్రామాలలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.