BHPL: జిల్లాకు NFSNM పథకం కింద యాసంగి సీజన్‌కు 390 క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలు మంజూరయ్యాయి. MTU1010 రకం గణపురానికి 60, మల్హర్ 30, పలిమెల 10 క్వింటాళ్లు, KNM118 రకం కొయ్యూరు 55, కాటారాని 20, సర్వాయిపేట 5 క్వింటాళ్లు, KNM1638 రకం గణపురం, చెల్పూర్, కాటారానికి 20 క్వింటాళ్లు, JGL రకం గణపురం, చెల్పూర్‌కు 20, కాటారానికి 20 క్వింటాళ్లు కేటాయించారు.
Tags :