SRPT: కోదాడ పట్టణంలోని పశు వైద్యశాలలోని ఔషధ బ్యాంక్‌కు విరాళాలు అందించి మూగ జీవుల ప్రాణాలు కాపాడుతున్న దాతల సహకారం అభినందనీయమని జిల్లా పశు వైద్య శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వ పశు వైద్యశాలకు డాక్టర్ పెంటయ్య, డాక్టర్ గాయత్రి పేరుపై వైద్యశాల ఔషధ బ్యాంకుకు 50 వేల విరాళం అందజేసిన దాతలను అభినందించారు.