నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘థామా’. అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే రెంట్ పద్దతిలో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16 నుంచి ఇది రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.