HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లాలాగూడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ పరిసర ప్రాంతాలను డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ విస్తృతంగా పరిశీలించారు. మెకానికల్ సంబంధించిన అంశాలను పూర్తిగా పరిశీలించిన ఆయన, ఎప్పటి కప్పుడు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.