HYD: iBOMMA రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. బుధవారం నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. గత విచారణలో సహకరించని రవిని, చంచల్ గూడ జైలు నుంచి సీసీఎస్‌కు తరలించనున్నారు. రవి నెట్ వర్క్, ఐపీ మాస్క్‌తో తప్పించుకుంటున్న నిందితులు, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.