MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో మొదటి విడతలో 139 గ్రామపంచాయతీలకు, 1188 వార్డు సభ్యుల ఎన్నిక జరగనున్నాయి. రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.