‘రామాయణ’ లాంటి పెద్ద ప్రాజెక్టు చేస్తున్నానని అంగీకరించడానికి రెండేళ్ల టైం పట్టిందని దర్శకుడు నితేష్ తివారీ చెప్పాడు. దీన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీలో VFXకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నాడు. దీనికోసం ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నామని, 2026లో ఈ సమయానికి దీని ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. ఆ విషయంలో కొంచెం భయంగా ఉందన్నాడు.