CTR: రైతన్న మీకోసం సర్వే కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా 3వరోజు రైతన్న ‘మీకోసం ‘అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.