PPM: ఇటీవల ప్రమాదవశాత్తు జంఝావతి డ్యామ్‌లో పడి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను బుధవారం మాజీ Dy.CM పి. పుష్ప శ్రీ వాణి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువకులు చనిపోవడం చాలా బాధాకరం అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇందులో మండలం నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.