SKLM: పొందూరు మండలంలోని తండ్యం పంచాయతీ పరిధిలోని బొట్లపేట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకుడు మేక కిరణ్ చందు వెల్లడించారు.