MBNR: కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదని ఉమ్మడి జిల్లా బీసీ సమాధి అధ్యక్షులు మొడల శ్రీనివాస్ అన్నారు. బుధవారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ సభలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ప్రస్తుతం 17 శాతానికే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.