WNP: గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు మొదటి విడత నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి గురువారం ఉదయం 10:30 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని ఎన్నికల నోటిఫికేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి హాజరయ్యారు.