AP: CM చంద్రబాబుపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. YCP టార్గెట్గా కేసుల విచారణ సాగుతోందన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి, లిక్కర్ కేసులు అలాంటివేనని అన్నారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేరారోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తమపై కక్ష సాధింపు, విషప్రచారంతోపాటు తన వైఫల్యాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని విమర్శించారు.