HYD: బేగంపేట్ ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 383 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 117, రెవెన్యూ శాఖకు 51, ఇందిరమ్మ ఇండ్లకు 111, నీటి పారుదల శాఖకు 46, ప్రవాసి ప్రజావాణికి ఒక దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 57 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇంఛార్జ్ జి. చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్లు వెల్లడించారు.
Tags :