ADB: ఆదివాసీల హక్కుల కోసం అందరు ఐక్యతతో పోరాడాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో ఆయన్ను రాజ్ గోండ్ సేవ సమితి విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు చతుర్శా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదివాసీల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. రాజ్ గోండ్ సంఘం బలోపేతానికి కృషి చేయాలనీ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపూరావు పేర్కొన్నారు.