EG: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 27వ తేదీన విజయనగరం జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులతో సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.