NRPT: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. విషయంలోకి వెళితే.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మక్తల్ పేరును కూడా చేర్చాలని మంత్రి పథకం ఘనంగా పట్టుబడుతున్నారు. ఎన్నోసార్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంలో మంత్రి కోరిక మేరకు ఎత్తిపోతల పథకానికి మక్తల్-నారాయణపేట-కొడంగల్గా పేరు మార్చారు.