GDWL: ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గద్వాలలో ఐడీఓసీ సమావేశ మందిరంలో ‘స్పైర్’ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన కలెక్టర్ బి.ఎం. సంతోష్‌తో కలిసి పాల్గొన్నారు.