రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు మన రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పౌరులుగా మన విధులను రాజ్యాంగం గుర్తు చేస్తుందని చెప్పారు.
Tags :