AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అంబేద్కర్ అంటే గౌరవం లేదని విమర్శించారు. జగన్ హయాంలో విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే, ఆ స్మృతివనాన్ని తొలగించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.