ATP: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని YSR కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. YSR జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.