KDP: రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి,గోధుమ, జొన్న,రాగి,కొర్ర తదితర పంటలు 5,145 – 3,859,శనగ, కంది, మినుము,పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882 – 69,933, వేరుశనగ,సన్ ఫ్లవర్,నువ్వులు నూనె గింజలు 4,524 – 2,516, హెక్టార్లలో రైతులు సాగు చేశారు.