NRPT: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. వీలైనంత వరకు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే, వాహనాల హెడ్ లైట్లు ఆన్ చేసి, తక్కువ వేగంతో వెళ్లాలని తెలిపారు.