NLG: నల్గొండ జిల్లాలో 33 మండలాల పరిధిలోని 869 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడత 14 మండలాల్లోని 318 జీపీలకు, రెండవ విడత 10 మండలాల్లోని 282 జీపీలకు, మూడవ విడత 9 మండలాల్లోని 269 జీపీలకు అధికారులు ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం 7494 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.