తాను సినిమాలను అంగీకరించినప్పుడు విడుదల తేదీని తానే నిర్ణయిస్తానని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఆ తేదీనే ప్రకటించేలా నిర్మాతలతో ఒప్పందం చేసుకుంటానని తెలిపాడు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభందం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే VFXకు అధిక ప్రాధాన్యం ఉండే సినిమాలకు నిర్మాతలు కొంత టైం ఇవ్వగలిగితే బాగుంటుందని పేర్కొన్నాడు.