జనగామ జిల్లాలో మూడు విడుతలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. >మొదటి విడత: చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్ >రెండవ విడత: జనగామ, నర్మెట్ట,తరిగొప్పుల, బచ్చన్నపేట >మూడవ విడత: దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.