NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. ఓ కళ్యాణ మండపంలో జరిగిన గృహ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అర్హులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్లైన్లో 577 మంది అప్లై చేసుకోగా.. అందులో 285 మందికి శాంక్షన్ చేశామన్నారు. మిగతా వారికి కూడా శాంక్షన్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.