WGL: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ సమీపంలో కోతులు, కుక్కలు భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దాడి చేస్తాయనే భయంతో భయానికి గురవుతున్నాయి. అమ్మవారికి తీసుకొస్తున్న పూలు, పండ్లు, కొబ్బరికాయలను సైతం ఎత్తుకుపోతున్నాయి అని ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.