MLG: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ములుగు జిల్లాలో బీసీ ఆశావాహులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా 146 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ములుగు 1 బీసీ, మల్లంపల్లి 1 బీసీ, వెంకటాపురంలో 3 మాత్రమే బీసీలకు కేటాయించారు. మొత్తం 5 మినహా బీసీలకు ఇతర మండలాల్లో పోటీకి స్థానాలు లేకపోవడం గమనార్హం.