MDK: గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా మోసిన ముఖ్య కార్యకర్తలకు తప్పకుండా సర్పంచ్ టికెట్లు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కార్య కర్తలను కాపాడుకోవడం తన బాధ్యత అని పేర్కొన్న్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు.